హృదయాన్ని తాకి
అనంత ఆనందాన్ని
వర్షించగల ఒక స్వచ్చమైన
చల్లటి ఆత్మీయ వాక్ సమీరం,
కనీసం
రోజుకొకటి తగిలినా
జీవితమంతా ఆనందానుభవ
అమృత వర్షాలే కదా!
Subscribe to:
Post Comments (Atom)
వంతెన నిర్మిద్దాం రా!
నీదీ , నాదీ ఒకే లక్ష్యం. కానీ మన మధ్య ఓ పెద్ద అగాథం. దానికి ఆ వైపున లక్ష్యం వైపు నువు నడుస్తున్నావ్, ఈ వైపున నేను నడుస్తున్న...
-
ఆకాశం తిరస్కరించిందని ఓ మేఘం అతిగా కన్నీటిని వర్షిస్తూ లోకం నుండి అదృశ్యమవ్వాలని ప్రయత్నిస్తున్న క్షణంలో నేననుకున్నాను "ఇంత పిచ్చా?...
-
కొన్ని అందమైన పూలు. అదే అందం, అదే సొగసు కలిగి వున్నాయ్ ఎప్పటినుండో. ఎన్నో పొగడ్తలు, మరెన్నో ఆరాధనా చూపులు వాటిపై. వాటిలో సృష్టిం...
-
ఎక్కడికో తరలించుకపోబడుతున్న మన సహజ వనరులూ, అక్రమంగా ఆక్రమింప బడుతున్న కాలువలు,చెరువులూ, అభివృద్ది కోసం నిర్ధాక్షిణ్యంగా నరికివేయబడుతున్...
చిన్న కోరికే, పేరాశేమీ కాదు. మళ్లీ ఆలోచిస్తే, మనమే ఆ శీతల పవనంగా, రోజుకొక్క సారైనా అవతారమెత్తొచ్చుగదా అనిపించింది. అభినందనలు.
ReplyDelete